నెల్లూరు నగరంలోని ACSR ప్రభుత్వ వైద్యశాల,GGH లో ₹ 23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు,కేంద్రమంత్రి నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నారు. PM ABHIM క్రింద నిర్మించిన ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర సేవలు మరింత మెరుగు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం


