MNCL: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో ఇవాళ గోలేటిలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు బెల్లంపల్లి ఏరియా GM శ్రీరమేశ్ తెలిపారు. POP విగ్రహాల వినియోగాన్ని తగ్గిస్తూ నీటి వనరుల రక్షణ దిశగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
తెలంగాణ
సింగరేణి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ


