హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన సదస్సు

SRCL: జిల్లాలో SI, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్యఅతిథిగా హాజరై అభ్యర్థులకు అవగాహనపై పలు సూచనలు ఇవ్వనున్నారు.