SRPT: డివిజన్ పోలీసు అధికారులతో ఎస్పీ నరసింహ శుక్రవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి అధికారులకు సూచించారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో మండపాల నమోదు, పోలీసు బందోబస్తు, నిమజ్జనం, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ


