PPM: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండవాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా నదులు, చెరువుల్లో నీటి ప్రవాహం పెరిగింది. తంపరభూములు నీటమునిగాయి. ఓనిగెడ్డ ఉధృతితో ఓని, గుడివాడ, స్కాట్‌దొరవలస గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరద నీటిలో గెడ్డలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పొంగిన గెడ్డలు.. పొలాలకు నీరు


