VZM: వంగర SI షేక్ శంకర్ నిన్న సాయంత్రం స్దానిక మగ్గూరు జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీహరిపురం RR కాలనీకి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి ఆటో నడుపుతూ పట్టుబడగా, బలిజిపిట మండలం నారాయణపురంకు చెందిన ఓ వ్యక్తి బైక్ నడుపుతూ పట్టుబడటంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాగి రోడ్డు ఎక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరిపై కేసు నమోదు'


