KNR: జిల్లాలో భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. నో మ్యాపింగ్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న వారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రజావాణి అర్జీలను కూడా సత్వరమే పరిష్కరించాలని, ప్రభుత్వ భూముల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
తెలంగాణ
'సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'


