హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 12, 13న ఓటరు ప్రత్యేక ప్రచారం: కలెక్టర్

SRPT: ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌డీలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.