ADB: రసాయనాలు లేకుండా పురాతన పద్ధతిలో తీసే స్వచ్ఛమైన నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 'నిధి నేచురల్ ఫార్మింగ్' ఎద్దు గానుగ నూనె కేంద్రాన్ని ఆయన సందర్శించారు. జిల్లాలో తొలిసారిగా సంప్రదాయ పద్ధతిలో నూనె ఉత్పత్తి చేయడం అభినందనీయమని అన్నారు.
తెలంగాణ
స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షి షా


