SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా స్వాగతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాగతోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు పొందిన కళాశాల ప్రిన్సిపల్‌ను ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధా, సర్పంచ్ సత్యం పాల్గొన్నారు.
తెలంగాణ
కళాశాల ప్రిన్సిపల్‌కు ఘన సన్మానం


