హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు శక్తి టీమ్ అవగాహన కార్యక్రమం

కృష్ణా: గుడివాడ కార్మికనగర్ ప్రైమరీ స్కూల్‌లో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శతో పాటు అపరిచితులు ఇచ్చే వస్తువులు తీసుకోకూడదని, ఎవరైనా ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.