BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.7,97,700, కార్ పార్కింగ్‌తో రూ.2,75,000, VIP దర్శనాలతో రూ.1,70,400, బ్రేక్ దర్శనాలతో రూ.1,05,600, ప్రధాన బుకింగ్‌తో రూ.1,06,100, వ్రతాలతో రూ.84,000 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.19,76,583 ఆదాయం సమకూరినట్లు EO భవాని శంకర్ తెలిపారు.
తెలంగాణ
యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు


