SDPT: సిద్దిపేటలో గురుపూజోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పాల్గొని 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. గురువులు నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీ సన్మానం


