హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్

PLD: దాచేపల్లి మండల పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో శనివారం నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ విద్యుత్ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. పనుల నిర్వహణకు రైతులు, ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.