ఢిల్లీలోని భారత్ మండపంలో ఇవాళ్టి నుంచి బ్రిక్స్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసాలతో పాటు 11 సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. తొలి రోజు సభ్య దేశాల నేతల మధ్య క్లోజ్డ్ డోర్ మీటింగ్, భారత్ ఇన్నోవేట్స్ ఎగ్జిబిషన్‌ను ప్రపంచ నేతలు సందర్శిస్తారు.
వార్తలు
నేటి నుంచి 'బ్రిక్స్'.. ఫస్ట్ డే షెడ్యూల్


