NTR: విజయవాడ సత్యనారాయణపురంలో జనసేన నాయకులు గుడిపాటి సీతారాం, అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో 45 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో వినాయక విగ్రహాల అందజేత


