కృష్ణా: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. డీఎస్సీలో తప్పులు మీరు చేసి అధికారులపై నెపం మోపడం సిగ్గుచేటన్నారు. లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పకుండా అధికారులతో మాట్లాడించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐఏఎస్ ఆఫీసర్లుగా చిత్రీకరించడం దారుణమని పేర్ని నాని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తప్పులు మీరు చేసి అధికారులపై వేస్తారా'


