KRNL: అమరావతిలో శుక్రవారం నిర్వహించిన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో PMDS(పల్సెస్, మిల్లెట్స్, డ్రైల్యాండ్ సిస్టమ్) సాగును ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలను ప్రశంసించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ సిరిపై CM చంద్రబాబు ప్రశంసలు


