హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బీసీ ఇందిరమ్మ అభినందనలు

NDL: బనగానపల్లె పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో స్వయంగా మట్టి వినాయక ప్రతిమను తయారు చేసి శుక్రవారం బీసీ ఇందిరా రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రతిభను, పర్యావరణంపై వారికి ఉన్న అవగాహనను ఆమె అభినందించారు. పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విద్యార్థులను ప్రశంసించారు.