KRNL: వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గణేష్ చతుర్థి ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవాల నిర్వహణపై జేసీ సమీక్ష


