GDWL: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం ప్రకటనలో బీఎల్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లకు సూచనలు చేశారు. కేటాయించిన పోలింగ్ బూత్‌లలో నిర్ణీత సమయం వరకు అందుబాటులో ఉండాలని, కొత్త ఓటర్ల దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.
తెలంగాణ
ప్రత్యేక ప్రచార దినాలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్


