TG: ఉపాధ్యాయ అధ్యయన యాత్రలో భాగంగా ఫిన్లాండ్ పర్యటనకు 33 మంది టీచర్లను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. ఫస్ట్ బ్యాచ్‌లో 40 మంది బృందం పర్యటించింది. తాజాగా సెకండ్ బ్యాచ్‌లో 33 మంది ఎంపికయ్యారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ బృందం ఫిన్లాండ్‌లో పర్యటించనుంది. ఎంపికైన వారిలో సుశీలాబాయి, లచ్చిరాం, హిరణ్య, మమత, విజయ్‌పాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
వార్తలు
ఫిన్లాండ్ పర్యటనకు 33 మంది టీచర్లు


