KRNL: దొడ్డనగేరిలోని ఎస్సీ కాలనీలో 15 రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోని ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు


