హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డోన్ అభివృద్ధికి కృషి చేస్తాం'

NDL: డోన్ అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శుక్రవారం బుగ్గన అర్జున్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామానికి నీరు, రైతులకు అండ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. యువత డోన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.