హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'NLEP సర్వేలో OTP విధానం రద్దు చేయాలి'

NDL: NLEP సర్వేల్లో కొత్తగా ప్రవేశపెట్టిన OTP విధానాన్ని రద్దు చేయాలని AITUC నాయకులు, గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీల సంఘం డిమాండ్ చేసింది. DMHO శారదా భాయికి శ్రీనివాసులు, ధనుంజయ్, లక్ష్మిదేవి, సుశీలమ్మ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే పని భారంతో ఇబ్బందులు పడుతున్న హెల్త్ సెక్రటరీలపై OTP విధానం మరింత పని ఒత్తిడిని పెంచుతోందని వారు తెలిపారు.