హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డి తపాలా నూతన ఎస్పీగా అంబేద్కర్ రాజు

SRD: సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన ఎస్పీగా బి. అంబేద్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పోస్టల్ ఎస్పీగా పనిచేసిన డి.శ్రీహరి హైదరాబాదుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బి. అంబేద్కర్ రాజు బదిలీ పైన వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. డివిజన్ తపాలా శాఖలో నాణ్యమైన సేవలు అందేలా కృషి చేస్తారని తెలిపారు.