హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయుత పెన్షన్స్ పై అవగాహన కార్యక్రమం

SDPT: సిద్దిపేటలో చేయూత నూతన పెన్షన్ల వెరిఫికేషన్‌పై జిల్లా వెరిఫికేషన్ అధికారులకు శిక్షణ, ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై అధికారులకు సూచనలు చేశారు.