SDPT: ప్రజలకు న్యాయపరమైన సలహాలతో పాటు వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న ఔత్సాహికులు పారా లీగల్ వాలంటీర్లుగా పని చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సుదర్శన్ తెలిపారు. టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్, సీనియర్ సిటిజన్స్ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, లా స్టూడెంట్స్ ఈ నెల 30 తేదీ లోపు లీగల్ సెల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పారా లీగల్ వాలంటీర్ల కోసం దరఖాస్తులు


