హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలి '

MBNR: మహబూబ్‌నగర్ పెద్దచెరువు ట్యాంక్ బాండ్ అభివృద్ధి పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ఆమె మినీ ట్యాంక్ బాండ్, శిల్పారామాన్ని తనిఖీ చేశారు. అక్టోబర్ 1 నుంచి శిల్పారామంలోని అన్ని స్టాళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.