హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైనర్ల భద్రతపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి'

MBNR: మహబూబ్‌నగర్ కేఎఫ్సీ సమీపంలో నవజాత శిశువును వదిలివెళ్లిన కేసును టూటౌన్ పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతికత సాయంతో ఛేదించారు. మైనర్ను మోసం చేసిన ఆనంద్ పాటు భయంతో శిశువును వదిలేసిన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ ఎజాజుద్దీన్, ఎస్ఐ శివ నాగేశ్వర్ బృందాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించారు. మైనర్ల భద్రతపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.