నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. డీఎల్ఎస్ఏ సెక్రటరీ నిహారిక చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువుపై దృష్టి సారించాలని తెలిపారు.
తెలంగాణ
ఉయ్యాలవాడ గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు


