NGKL: గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య శాంతియుతంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ సలోమి చబ్ర సూచించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ముస్లిం మత పెద్దలు, హిందూ సంఘాల నాయకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'శాంతియుత మార్గంలో ఉత్సవాలను జరుపుకోవాలి'


