గద్వాల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్‌లో నషాముక్త్ భారత్ అభియాన్ సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ రవాణాపై సమాచారం అందించే వారికి రూ. 10 వేల బహుమతి ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు.
తెలంగాణ
డ్రగ్స్ సమాచారం ఇస్తే రివార్డు: కలెక్టర్


