హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువుల హద్దులను నిర్ణయిస్తాం: మంత్రి ఉత్తమ్‌

TG: చెరువుల హద్దులను నిర్ణయించేందుకు చర్యలు చేపట్టామని, వాటి పరిరక్షణకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. చెరువుల పరిక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని BRS పక్ష నేత మధుసూదనాచారి ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. FTL హద్దుల్లో ఆక్రమణలను ఉపేక్షించబోమని, ఇప్పటికే 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ పూర్తయిందని తెలిపారు.