హైదరాబాద్: 28°C
వార్తలు

మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్‌‌ప్లాజాలు

2027 మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫాస్టాగ్ కారణంగా టోల్ ప్లాజాల వద్ద వేచి చూసే సమయం తగ్గిందన్నారు. బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లకు సంబంధించి పైలట్‌ ప్రాజెక్ట్‌ కొనసాగుతోందన్నారు. డిసెంబర్‌ నాటికి 70 శాతం టోల్‌బూత్‌ల వద్ద అడ్డంకులు తొలగనున్నాయని తెలిపారు.