సిద్దిపేటలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ జిల్లా కార్యశాలలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. భూభారతి చట్టంలో పేదల భూములను 22A లో చేర్చి ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతోందని, దీనిపై చర్చ జరగకుండా పాలక, ప్రతిపక్షాలు కుట్ర చేశాయని ఆరోపించారు.
వార్తలు
పేదల భూములపై కుట్ర: రఘునందన్ రావు ఫైర్


