హైదరాబాద్: 28°C
వార్తలు

మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన

మణిపూర్‌లో భారత అమెరికా రాయబారి సెర్గియో గోర్ పర్యటించారు. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్, సీఎం యుమ్నామ్ ఖేమ్ చంద్‌లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు రాష్ట్రంలోని చారిత్రక కాంగ్లా కోటను, అలాగే మహిళలు నిర్వహించే ప్రముఖ మార్కెట్ ఖ్వైరంబండ్ ఈమా కైథెల్‌ను సందర్శించారు.