హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01) భారతదేశంలో అతిచిన్న రాష్ట్రం ఏది?
జవాబు: గోవా
02) 'జన గణ మన' జాతీయ గేయాన్ని రచించింది ఎవరు?
జవాబు: రవీంద్రనాథ్ ఠాగూర్
03) టెలివిజన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు: జాన్ లోగి బెయిర్డ్
04) భారత్‌లో హరిత విప్లవ పితామహుడు ఎవరు?
జవాబు: ఎంఎస్ స్వామినాథన్