హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ కౌన్సిలర్‌పై ఎస్పీకి ఫిర్యాదు!

WNP: ఆత్మకూర్‌లో నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మాజీకౌన్సిలర్, BRS నేత చెన్నయ్యపై చర్యలు తీసుకోవాలని సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సునీత రెడ్డికి ఫిర్యాదు చేశారు. కులవృత్తి నిర్వహిస్తూ జీవనం గడుపుతున్న నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తూ మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.