దేశంలో ఖనిజాల అన్వేషణ కోసం రూ.36,000 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్ర్రారంభించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అర్బన్ మైనింగ్ ద్వారా దేశ అవసరాల్లో 25 నుంచి 35 శాతం ఖనిజాలను పొందవచ్చని చెప్పారు. అందుకోసం 58 రీసైక్లింగ్ కంపెనీలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళను కలుపుతూ క్రిటికల్ మినరల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
ఖనిజాల అన్వేషణ కోసం రూ.36,000 కోట్లు: కేంద్రమంత్రి


