HNK: నిర్వహణ పనుల కారణంగా శనివారం(రేపు) HNKలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని DEE సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9–10 గంటలకు కాకాజీ కాలనీ, 9.30-11.30కు నక్కలగుట్ట, బాలసముద్రం తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది. సబ్‌స్టేషన్ నిర్వహణలో భాగంగా మచ్చిలిబజార్ 8–9, నయీంనగర్ 9-11, గోపాల్పూర్ 10–12,వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


