హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గండికోట మైసమ్మకు వైభవంగా బోనాలు

NGKL: కల్వకుర్తి (మం) తోటపల్లిలో గండికోట మైసమ్మకు శుక్రవారం రాత్రి గ్రామస్థులు అత్యంత వైభవంగా బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు కొత్త కుండలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, విన్సాసాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం రైతులు ట్రాక్టర్లు, బండ్లను గుడి చుట్టూ తిప్పారు.