VSP: విద్యతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధుల్లో ఆరోగ్యం-రుతుస్రావ శుభ్రతపై శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా కేజీబీవీలో మౌలిక సౌకర్యాలు కల్పించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
వార్తలు
'పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలి'


