హైదరాబాద్: 28°C
వార్తలు

పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి

KRNL: సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి శుక్రవారం కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశుకు వినతిపత్రం అందించారు. వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని కోరారు.