హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి'

VZM: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సేధు మాధవన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎనిమిదో కలెక్టర్ల సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని శుక్రవారం ఆయన వీక్షించారు. సీఎం సూచించిన అంశాలపై చర్చించి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.