GDWL: అలంపూర్ మండల పరిధిలోని క్యాతూరులో ఉన్న ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో నేడు విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వైద్యాధికారులు హాజరై పాఠశాల విద్యార్థులకు డీటీపీ వ్యాక్సినేషన్ వేశారు. వ్యాక్సినేషన్ వల్ల విద్యార్థులకు వివిధ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని అన్నారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాక్సినేషన్


