హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ప్రయాణికులకు గమనిక

VSP: రైల్వే ప్రయాణికులకు విశాఖ రైల్వే అధికారులు కీలక సూచన చేశారు. కొవ్వూరు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా రత్నాచల్ రైలుని ఇవాళ విశాఖ నుంచి, రేపు ఉదయం విజయవాడ జంక్షన్ నుంచి రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.