KDP: రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ వెంకట పద్మలత శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చారు. కామనూరు గ్రామంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో సమావేశమయ్యారు. పిల్లల అభివృద్ధి, హక్కులు, సంరక్షణకు చేపడుతున్న చర్యలను కమిషనర్ వివరించారు. చైల్డ్ వెల్ఫేర్ సంస్థ పనితీరు, కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేతో చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ భేటీ


