TPT: చెన్నుగారిపల్లి పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త ప్రతాప్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రతాప్‌కి టీడీపీ సభ్యత్వ నమోదు కలిగి ఉండడం వల్ల ఆ కుటుంబానికి చంద్రన్న ప్రమాద బీమా రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే పులివర్తి నాని అందజేశారు. చంద్రన్న ప్రమాద బీమా టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యకర్తకు చంద్రన్న ప్రమాద బీమా


