VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీతంపేటలో జరిగిన సమావేశంలో ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి'


